Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇద్దరు స్నేహితుల ఆత్మహత్యాయత్నం

Follow Ushodayam on Google
Anuroop Nov 06, 2026 1:16 PM చిత్తూరుGeneral
ఇద్దరు స్నేహితుల ఆత్మహత్యాయత్నం - Ushodayam
చిత్తూరు జిల్లా నగరి మండలం కాకవేడు ఎస్టీ కాలనీలో ఇద్దరు బాలికలు ఆత్మహత్యాయత్నం చేయగా మౌనిక (15) మృతి చెందింది. జీవిత (17) అపస్మారక స్థితిలో ఉండటంతో తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చిన్నతనంలోనే తల్లులను కోల్పోయిన వీరిద్దరూ స్నేహితులుగా ఉండేవారు. ఘటనకు గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి సెల్‌ఫోన్ డేటాను పరిశీలిస్తున్నారు.

Comments

G
Loading comments...