Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తపట్నం ఎంపీపీకి ప్రత్యేక అధికారి

Follow Ushodayam on Google
Anuroop Sep 24, 2026 5:04 PM ప్రకాశం General
కొత్తపట్నం ఎంపీపీకి ప్రత్యేక అధికారి - Ushodayam
కొత్తపట్నం మండల ప్రజా పరిషత్‌ ప్రత్యేక అధికారిగా డా. T. నారాయణ గురువారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు మండల పరిషత్‌ కార్యాలయంలో విధుల్లో చేరారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పరిపాలనా, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులకు, సిబ్బందికి సూచించారు. ప్రజలకు పారదర్శకమైన, జవాబుదారీతనంతో కూడిన సేవలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు.

Comments

G
Loading comments...