Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నెతన్యాహూకు మెజారిటీ దూరం

Follow Ushodayam on Google
Shruthi Oct 29, 2026 7:38 AM అంతర్జాతీయంGeneral
నెతన్యాహూకు మెజారిటీ దూరం - Ushodayam
ఇజ్రాయెల్ ఎన్నికల్లో ప్రధాని నెతన్యాహు కూటమి మెజారిటీకి దూరంగా నిలిచే అవకాశముంది. తాజా అంచనాల ప్రకారం నెతన్యాహు కూటమికి 53, ప్రతిపక్షానికి 48, అరబ్ పార్టీలకు 19 స్థానాలు దక్కవచ్చు. ప్రభుత్వ ఏర్పాటుకు 61 స్థానాలు అవసరం. అరబ్ పార్టీలు ఎన్నికలను ప్రభావితం చేశాయని లికుడ్ పార్టీ ఆరోపించింది. ఏ కూటమికీ స్పష్టమైన మెజారిటీ కనిపించకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ నెలకొంది.

Comments

G
Loading comments...