Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరుపాలెం SST కేంద్రం తనిఖీ

Follow Ushodayam on Google
Anuroop Oct 26, 2026 2:23 PM నెల్లూరుGeneral
నెల్లూరుపాలెం SST కేంద్రం తనిఖీ - Ushodayam
ఆత్మకూరు ప్రాంతంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నెల్లూరుపాలెం వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు, SST కేంద్రాన్ని ఆర్డీవో బి.పావని తనిఖీ చేశారు. కేంద్రం నిర్వహణ, పర్యవేక్షణ వ్యవస్థను పరిశీలించారు. సిబ్బంది విధుల అమలును సమీక్షించి, ఎన్నికల విధులను అప్రమత్తంగా నిర్వహించాలని SST బృందానికి సూచించారు. ఎన్నికల సమయంలో నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని తెలిపారు.

Comments

G
Loading comments...