Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరులో రిగ్గింగ్‌కు యత్నం: వైసీపీ ఆరోపణ

Follow Ushodayam on Google
Shruthi Nov 01, 2026 3:37 PM నెల్లూరుGeneral
నెల్లూరులో రిగ్గింగ్‌కు యత్నం: వైసీపీ ఆరోపణ - Ushodayam
నెల్లూరు మున్సిపల్ ఎన్నికల్లో మంత్రి నారాయణ రిగ్గింగ్‌కు ప్రయత్నిస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపించారు. 14, 16, 17 డివిజన్ల పోలింగ్ కేంద్రాల వద్దకు నారాయణ కళాశాల విద్యార్థులతో వచ్చిన బస్సులను అడ్డుకుని ప్రశ్నించారు. దొంగ ఓట్లు వేయించేందుకు వారిని తీసుకొచ్చారని ఆరోపించారు. బుచ్చిరెడ్డిపాలెంలో టీడీపీ నేతలు ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని వైసీపీ విమర్శించింది.

Comments

G
Loading comments...