Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరులో దోమల బెడద లేకుండా చేస్తా

Follow Ushodayam on Google
Anuroop Oct 26, 2026 12:28 PM నెల్లూరుGeneral
నెల్లూరులో దోమల బెడద లేకుండా చేస్తా - Ushodayam
నెల్లూరులో 2027 జూన్ నాటికి అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తి చేసి దోమలు లేని నగరంగా మారుస్తామని మంత్రి నారాయణ తెలిపారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి నివాసంలో కూటమి నేతలు సమావేశమై పలు అంశాలపై చర్చించారు. కూటమిలో విభేదాలున్నాయంటూ జరుగుతున్న ఫేక్ ప్రచారాలపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీగా నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తున్నారని ఎంపీ వేమిరెడ్డి తెలిపారు. కూటమిదే విజయమని కోటంరెడ్డి అన్నారు.

Comments

G
Loading comments...