Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరు హోటల్లో పేకాట.. 8 మంది అరెస్ట్

Follow Ushodayam on Google
Anuroop Oct 26, 2026 12:27 PM నెల్లూరుGeneral
నెల్లూరు హోటల్లో పేకాట.. 8 మంది అరెస్ట్ - Ushodayam
నెల్లూరు నగరంలోని హరిత టూరిజం హోటల్లో పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతో ఏఎస్పీ దీక్ష ఆధ్వర్యంలో నాలుగో టౌన్ సీఐ కళ్యాణ్ రాజు దాడి నిర్వహించారు. అరెస్ట్ చేసిన వారి నుంచి రూ.3.53 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో టిప్పర్ యజమానులతో పాటు అధికార పార్టీకి చెందిన వ్యక్తులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.

Comments

G
Loading comments...