Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరు 57వ డివిజన్‌లో టీడీపీ విజయం

Follow Ushodayam on Google
Anuroop Nov 04, 2026 4:18 PM నెల్లూరుGeneral
నెల్లూరు 57వ డివిజన్‌లో టీడీపీ విజయం - Ushodayam
నెల్లూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో 57వ డివిజన్ నుంచి టీడీపీ అభ్యర్థి షబానా ఖలీల్ 827 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆమెకు 2,146 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి అస్మాకు 1,319 ఓట్లు వచ్చాయి. విజయం సాధించిన షబానా ఖలీల్‌కు పార్టీ నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు.

Comments

G
Loading comments...