Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లికుదురులో ఓటరు నమోదు హెల్ప్‌డెస్క్

Follow Ushodayam on Google
Kiran Oct 22, 2026 2:42 PM మహబూబాబాద్ General
నెల్లికుదురులో ఓటరు నమోదు హెల్ప్‌డెస్క్ - Ushodayam
నెల్లికుదురు మండల కాంగ్రెస్ కార్యాలయంలో పట్టభద్రుల ఓటరు నమోదు హెల్ప్‌డెస్క్‌ను ఎమ్మెల్యే డా. భూక్య మురళీనాయక్ గురువారం ప్రారంభించారు. అర్హులైన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రామ్‌రెడ్డి సర్వోత్తమ రెడ్డి గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు యాదవ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...