Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేత్రపర్వంగా శ్రీ విజయగణపతి నవరాత్రి ముగింపు వేడుకలు

Follow Ushodayam on Google
Raj Kumar Sep 23, 2026 9:00 PM విశాఖపట్నంఆంధ్రప్రదేశ్
నేత్రపర్వంగా శ్రీ విజయగణపతి  నవరాత్రి ముగింపు వేడుకలు - Ushodayam
పెందుర్తి మండలం పురుషోత్త పురం గ్రామం పరిధి కంఫర్ట్ హోమ్స్ ప్రాంగణంలో నిర్వహించిన శ్రీ విజయ గణపతి నవరాత్రి ఉత్సవ ముగింపు వేడుకలు బుధవారం భక్తి శ్రద్ధలతో ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరిగాయి. చివరి రోజు ఉదయం గణనాథుడికి పంచా మృతాభిషేకం ప్రత్యేక అలంకరణ గణపతి హోమం మహా మంగళ హారతి నిర్వహించారు సాయంత్రం మహిళలు చిన్నారులు యువత లతో కొనసాగించిన భక్తి సంగీతం నృత్యంశాలు వీక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశాయి.

Comments

G
Loading comments...