Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేతేరు గెడ్డ వద్ద రాకపోకలు పునరుద్ధరణ

Follow Ushodayam on Google
Anuroop Oct 30, 2026 11:38 AM శ్రీకాకుళంGeneral
నేతేరు గెడ్డ వద్ద రాకపోకలు పునరుద్ధరణ - Ushodayam
అర్ణబ్ తుఫాను ప్రభావంతో ఉప్పొంగిన లావేరు మండలం నేతేరు గెడ్డలో వరద నీరు తగ్గుముఖం పట్టింది. బుధవారం కాజ్‌వేపై నుంచి వరద నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. శుక్రవారం నాటికి నీటి ప్రవాహం తగ్గడంతో వాహనాల రాకపోకలు పునరుద్ధరించారు. మూడు రోజులుగా ఇబ్బందులు పడిన ప్రజలు, వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని స్థానికులు కోరారు.

Comments

G
Loading comments...