Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేలకొరిగిన వరి పంటపై రైతులకు సూచనలు

Follow Ushodayam on Google
Kiran Oct 29, 2026 1:21 PM ములుగు General
నేలకొరిగిన వరి పంటపై రైతులకు సూచనలు - Ushodayam
వెంకటాపూర్‌ మండలంలో అర్నబ్‌ తుఫాన్‌ ప్రభావంతో పలు గ్రామాల్లో వరి పంట నేలకొరిగిందని వ్యవసాయ అధికారులు తెలిపారు. వరి గింజలు గట్టిపడే దశలో ఉన్నందున కంకులు నీట మునిగితే గింజలు మొలకెత్తే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. పొలాల్లో నిల్వ ఉన్న నీటిని బయటకు పంపించి, లీటరు నీటికి 50 గ్రాముల ఉప్పు కలిపి పిచికారీ చేయాలని సూచించారు. గింజలు మొలకెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రైతులకు సూచించారు.

Comments

G
Loading comments...