Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

నేడు సింగరేణి ఉద్యోగులకు దీపావళి బోనస్

Follow Ushodayam on Google
Anuroop Nov 05, 2026 8:18 AM హైదరాబాద్General
నేడు సింగరేణి ఉద్యోగులకు దీపావళి బోనస్ - Ushodayam
దీపావళి సందర్భంగా సింగరేణి సంస్థ 36 వేల మంది కార్మికులకు ఒక్కొక్కరికి రూ.1,10,250 చొప్పున PLR బోనస్‌ను గురువారం బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది. ఇందుకోసం మొత్తం రూ.419 కోట్లు విడుదల చేస్తోంది. ఇప్పటికే లాభాల వాటా కింద ఒక్కో కార్మికుడికి సగటున రూ.1,53,912 చొప్పున సంస్థ ప్రకటించింది. తాజా బోనస్‌తో కార్మికులకు దీపావళి పండుగ ఆనందం మరింత పెరగనుంది.

Comments

G
Loading comments...