Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు మహబూబ్‌నగర్‌లో ఎమ్మెల్యే యెన్నం పర్యటన

Follow Ushodayam on Google
Kiran Nov 06, 2026 11:01 AM మహబూబ్‌నగర్General
నేడు మహబూబ్‌నగర్‌లో ఎమ్మెల్యే యెన్నం పర్యటన - Ushodayam
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి నేడు మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ‘మహబూబ్‌నగర్ ఫస్ట్’ కార్యక్రమంలో శిక్షణ పొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లు పంపిణీ చేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు మెట్టుగడ్డలోని గిరిజన భవన్‌ను సందర్శించనున్నారు.

Comments

G
Loading comments...