Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు మెగా వైద్య శిబిరం

Follow Ushodayam on Google
Madhu Sep 27, 2026 12:10 PM ములుగుGeneral
నేడు మెగా వైద్య శిబిరం - Ushodayam
ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి గిరిజన బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఆదివారం ఐటీడీఏ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ఎయిమ్స్ బీబీనగర్, ప్రతిమ వైద్య కళాశాలల నిపుణులు సేవలందిస్తారు. ఉచిత పరీక్షలు, చికిత్స, మందుల పంపిణీ ఉంటుందని ఏపీవో టీవీఆర్ దామోదరస్వామి తెలిపారు.

Comments

G
Loading comments...