Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

నేడు చంద్రబాబు మీడియా సమావేశం

Follow Ushodayam on Google
Kiran Oct 19, 2026 10:41 AM అమరావతిGeneral
నేడు చంద్రబాబు మీడియా సమావేశం - Ushodayam
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేడు మధ్యాహ్నం 12 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైసీపీ చేస్తున్న ఆరోపణలపై స్పందించనున్నట్లు సమాచారం. వైసీపీ హయాంలో స్థానిక ఎన్నికల్లో జరిగిన పరిణామాలు, ప్రస్తుత ఎన్నికల పరిస్థితులపై చంద్రబాబు మాట్లాడే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...