Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు అడ్మిషన్లకు చివరి తేదీ

Follow Ushodayam on Google
Kiran Sep 09, 2026 9:59 AM హన్మకొండ General
నేడు అడ్మిషన్లకు చివరి తేదీ - Ushodayam
అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో ఎంబీఏ, ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ, యూజీ, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు బుధవారం చివరి గడువు అని డాక్టర్‌ వై. వెంకటేశ్వర్లు తెలిపారు. ఎంబీఏలో ప్రవేశానికి తెలంగాణ ఐసెట్‌ లేదా యూనివర్సిటీ నిర్వహించిన ప్రవేశ పరీక్షలో అర్హత సాధించాలి. అభ్యర్థులు వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసి, ఎంపిక చేసిన స్టడీ సెంటర్‌లో ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...