Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడే స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌

Follow Ushodayam on Google
Shruthi Oct 19, 2026 9:17 AM గుంటూరుGeneral
నేడే స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌ - Ushodayam
రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సోమవారం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈనెల 21 నుంచి 23 వరకు నామినేషన్ల స్వీకరణ, నవంబర్ 3న ఎన్నికలు జరగనున్నాయి. జిల్లాలో మొత్తం 28 జెడ్పీటీసీ, 419 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ప్రశాంత వాతావరణంలో పోరు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

Comments

G
Loading comments...