Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నదిలో భారీగా ఓటర్ ఐడీ కార్డులు

Follow Ushodayam on Google
Anuroop Oct 26, 2026 11:16 AM జాతీయంGeneral
నదిలో భారీగా ఓటర్ ఐడీ కార్డులు - Ushodayam
మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లా నర్మదా ఘాట్ వద్ద ఆదివారం ఉదయం పెద్ద సంఖ్యలో ఓటర్ ఐడీ కార్డులు కనిపించాయి. నిస్వార్థ సేవా సమితి సభ్యులు వీటిని గుర్తించారు. ఇవి ఇండోర్ రావు నియోజకవర్గానికి చెందినవిగా భావిస్తున్నారు. ఘటనపై కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేసి ఎన్నికల అక్రమాలపై విచారణకు డిమాండ్ చేసింది. అధికారులు రెవెన్యూ, పోలీసు బృందాలను రంగంలోకి దించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Comments

G
Loading comments...