Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నడిగూడెంలో మురసు తుఫాన్‌ ప్రభావం

Follow Ushodayam on Google
Kiran Nov 03, 2026 11:47 AM సూర్యాపేటGeneral
నడిగూడెంలో మురసు తుఫాన్‌ ప్రభావం - Ushodayam
నడిగూడెం మండలంలో మురసు తుఫాన్‌ ప్రభావంతో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చేతికందిన పంటలు నేలవాలుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు హెచ్చరించారు. శిథిల భవనాలు, చెట్లు, విద్యుత్‌ స్తంభాల కింద ఉండొద్దని, మ్యాన్‌హోల్స్‌ వద్ద అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Comments

G
Loading comments...