Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నరసరావుపేటలో ఎమ్మెల్యే పర్యటన

Follow Ushodayam on Google
Anuroop Sep 24, 2026 11:06 AM పల్నాడు General
నరసరావుపేటలో ఎమ్మెల్యే పర్యటన - Ushodayam
నరసరావుపేటలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు లోతట్టు ప్రాంతాల్లో పర్యటించారు. వర్షపు నీరు నిలిచిన ప్రాంతాలను పరిశీలించి, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. డ్రైనేజీ సమస్యలు, నీటి నిల్వలపై ఎప్పటికప్పుడు దృష్టి సారించి, నిలిచిన నీటిని తొలగించాలని సూచించారు.

Comments

G
Loading comments...