Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాయుడుపేటలో రాజేశ్వరమ్మ ఎన్నికల ప్రచారం

Follow Ushodayam on Google
Anuroop Oct 24, 2026 2:43 PM తిరుపతిGeneral
నాయుడుపేటలో రాజేశ్వరమ్మ ఎన్నికల ప్రచారం - Ushodayam
నాయుడుపేట మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ అభ్యర్థి తంబిరెడ్డి రాజేశ్వరమ్మ 22, 24, 26, 29 వార్డుల్లో కౌన్సిలర్‌ అభ్యర్థులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడపగడపకు వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఫ్యాన్‌ గుర్తుపై ఓటు వేసి తమను గెలిపించాలని ప్రజలను కోరారు.

Comments

G
Loading comments...