Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాయక్ నగర్‌లో పోలీసుల ఫ్లాగ్ మార్చ్

Follow Ushodayam on Google
Anuroop Oct 26, 2026 12:25 PM అనంతపురంGeneral
నాయక్ నగర్‌లో పోలీసుల ఫ్లాగ్ మార్చ్ - Ushodayam
అనంతపురం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక ప్రాంతమైన నాయక్ నగర్‌లో పోలీసులు ఫుట్ మార్చ్ నిర్వహించారు. అర్బన్ ఎస్డీపీవో కరుణాకరరావు, టూటౌన్ సీఐ పుల్లయ్య ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఇరువర్గాల నాయకులకు కౌన్సెలింగ్ ఇచ్చి, ఘర్షణలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఓటర్లు భయపడకుండా స్వేచ్ఛగా ఓటు వేయాలని సూచించారు.

Comments

G
Loading comments...