Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాసిక్‌లో ఉల్లి, వెల్లుల్లి సాగుపై అధ్యయనం

Follow Ushodayam on Google
Kiran Oct 29, 2026 10:58 AM జోగులాంబ గద్వాల్ General
నాసిక్‌లో ఉల్లి, వెల్లుల్లి సాగుపై అధ్యయనం - Ushodayam
గద్వాల జిల్లా నడిగడ్డ ప్రాంత రైతులు విజ్ఞాన యాత్రలో భాగంగా మహారాష్ట్రలోని నాసిక్ ఉల్లి, వెల్లుల్లి పరిశోధన కేంద్రాన్ని సందర్శించారు. సాగు పద్ధతులు, నీటి తడులు, చీడపీడల నివారణపై శాస్త్రవేత్తలతో కలిసి అధ్యయనం చేశారు. పండ్ల తోటల పెంపకం, అనువైన నేలలు, పంట రకాలు, నాణ్యత, మార్కెటింగ్ ద్వారా రైతులకు కలిగే లాభాల గురించి తెలుసుకున్నారు.

Comments

G
Loading comments...