Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నారాయణపురంలో దసరా పూజల్లో మంత్రి

Follow Ushodayam on Google
Anuroop Oct 20, 2026 11:25 AM ఖమ్మంGeneral
నారాయణపురంలో దసరా పూజల్లో మంత్రి - Ushodayam
కల్లూరు మండలం నారాయణపురంలో మంగళవారం నిర్వహించిన దసరా పూజల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట పలువురు నాయకులు ఉన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు మట్టా దయానంద్, కల్లూరు మున్సిపల్ చైర్మన్ ధరావత్ మోహన్ నాయక్, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...