Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాంచారమ్మవారి పూజలతో ప్రచారం షురూ

Follow Ushodayam on Google
Anuroop Oct 26, 2026 11:52 AM కృష్ణా జిల్లాGeneral
నాంచారమ్మవారి పూజలతో ప్రచారం షురూ - Ushodayam
అవనిగడ్డ మండల జడ్పీటీసీ అభ్యర్థి విక్కర్తి జయలక్ష్మి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. దక్షిణ చిరువోలులంకలో నాంచారమ్మవారిని టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ వికృతి శ్రీనివాసరావుతో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి తనను గెలిపించాలని జయలక్ష్మి ఇంటింటికీ తిరిగి ఓటర్లను అభ్యర్థించారు.

Comments

G
Loading comments...