Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నామినేషన్‌లో ఇబ్బందులుంటే చెప్పండి: ఎస్పీ

Follow Ushodayam on Google
Sai Nath Oct 23, 2026 4:22 PM అన్నమయ్యGeneral
నామినేషన్‌లో ఇబ్బందులుంటే చెప్పండి: ఎస్పీ - Ushodayam
గాలివీడు ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియను ఎస్పీ ధీరజ్ కునుబిల్లి శుక్రవారం పరిశీలించారు. చివరి రోజు కావడంతో భద్రతా ఏర్పాట్లను సమీక్షించి, ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అప్రమత్తంగా ఉండాలని పోలీసు అధికారులను ఆదేశించారు. నామినేషన్ దాఖలులో ఇబ్బందులుంటే ఎస్సైకి లేదా తనకు సమాచారం ఇవ్వాలని సూచించారు. తంబళ్లపల్లి దాడుల ఘటనపై స్పందిస్తూ, బాధ్యులపై కేసులు నమోదు చేస్తామని ఎస్పీ తెలిపారు.

Comments

G
Loading comments...