Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నామినేషన్లలో ఉద్రిక్తత

Follow Ushodayam on Google
Shruthi Oct 24, 2026 7:39 AM మార్కాపురంGeneral
నామినేషన్లలో ఉద్రిక్తత - Ushodayam
మార్కాపురం జిల్లా గిద్దలూరులో ప్రాదేశిక ఎన్నికల నామినేషన్ల చివరి రోజు ఉద్రిక్తత నెలకొంది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను టీడీపీ కార్యకర్తలు అడ్డుకుని, నామినేషన్ పత్రాలు చించేశారని ఆరోపణలు వచ్చాయి. ప్రతిపక్ష అభ్యర్థులను పోలీసులు ఇనుప కంచెలతో అడ్డుకున్నారని, మాజీ ప్రజాప్రతినిధులపై దురుసుగా ప్రవర్తించారని వైఎస్సార్‌సీపీ ఆరోపించింది.

Comments

G
Loading comments...