Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మ్యాట్రిమోనీ మోసగాడిపై పీడీ యాక్ట్

Follow Ushodayam on Google
Gajanan Bidkar Sep 22, 2026 2:58 PM హైదరాబాద్General
మ్యాట్రిమోనీ మోసగాడిపై పీడీ యాక్ట్ - Ushodayam
హైదరాబాద్: మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్లలో నకిలీ ప్రొఫైళ్లతో యువతులను మోసం చేసిన మండ వెంకట కామేశ్ అలియాస్ కార్తిక్ రెడ్డి(33)పై సైబరాబాద్ పోలీసులు పీడీ యాక్ట్ ప్రయోగించారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి డబ్బులు తీసుకోవడంతో పాటు బ్యాంకు వివరాలు, ఓటీపీలను సేకరించి అక్రమ లావాదేవీలకు వినియోగించినట్లు తెలిపారు. 2021 నుంచి 19 కేసులు ఉన్నట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...