Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముత్తారంలో ఆయిల్‌పామ్ సాగుపై అవగాహన

Follow Ushodayam on Google
Kiran Oct 13, 2026 3:43 PM పెద్దపల్లి General
ముత్తారంలో ఆయిల్‌పామ్ సాగుపై అవగాహన - Ushodayam
ముత్తారంలో రైతులకు ఆయిల్‌పామ్ సాగుపై జిల్లా ఉద్యానవన, పట్టు పరిశ్రమ అధికారి గడ్డం శ్యాంప్రసాద్ అవగాహన కల్పించారు. ఎల్‌నినో సవాళ్లను అధిగమించేందుకు నీటి, పోషక యాజమాన్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. కార్యక్రమంలో కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వ్యాపార మేనేజర్లు వివేక్, రాహుల్, ఉద్యానవన అధికారి జ్యోతి, రైతులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...