Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముస్తాబాద్‌ను కరవు మండలంగా ప్రకటించాలి

Follow Ushodayam on Google
Kiran Oct 28, 2026 11:44 AM రాజన్న సిరిసిల్లGeneral
ముస్తాబాద్‌ను కరవు మండలంగా ప్రకటించాలి - Ushodayam
కరవు మండలాల జాబితాలో ముస్తాబాద్‌ను చేర్చకపోవడం రైతులకు అన్యాయమని నామాపూర్ బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు తాడేపు అనిల్ అన్నారు. ఎల్‌నినో ప్రభావంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ఎగువ మానేరు, మల్లన్నసాగర్ నుంచి సాగునీరు అందే పరిస్థితి లేదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ముస్తాబాద్‌ను కరవు మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. రైతులంతా సంఘటితమై హక్కుల సాధనకు పోరాడాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...