Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముప్పాళ్లలో ఒంటిగంటకు 41.28% పోలింగ్

Follow Ushodayam on Google
Anuroop Nov 05, 2026 3:35 PM పల్నాడు General
ముప్పాళ్లలో ఒంటిగంటకు 41.28% పోలింగ్ - Ushodayam
ముప్పాళ్ల మండలంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మండలంలోని 44 పోలింగ్ కేంద్రాల పరిధిలో 35,781 మంది ఓటర్లకు గాను మధ్యాహ్నం ఒంటిగంట వరకు 14,769 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంతో 41.28 శాతం పోలింగ్ నమోదైనట్లు ఆర్వో శ్రీనివాసరావు తెలిపారు.

Comments

G
Loading comments...