Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మున్సిపల్‌ పోలింగ్‌కు పటిష్ఠ బందోబస్తు: ఎస్‌ఈసీ

Follow Ushodayam on Google
Shruthi Oct 29, 2026 8:34 PM అమరావతిGeneral
మున్సిపల్‌ పోలింగ్‌కు పటిష్ఠ బందోబస్తు: ఎస్‌ఈసీ - Ushodayam
నవంబరు 1న జరిగే మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పోలింగ్‌కు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌చంద్ర పునేఠా తెలిపారు. 36,351 మంది పోలీసులతో 4,372 పోలింగ్‌ ప్రాంతాల్లో బందోబస్తు కల్పించామన్నారు. అతి సున్నితమైన 671 కేంద్రాలకు 3,355 మంది, సున్నితమైన 1,233 కేంద్రాలకు 4,943 మందిని కేటాయించినట్లు చెప్పారు. డ్రోన్లు, సీసీటీవీలతో నిరంతర నిఘా ఉంటుందన్నారు.

Comments

G
Loading comments...