Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మున్సిపల్ ఎన్నికల్లో రిగ్గింగ్‌పై జగన్‌ ఆరోపణలు

Follow Ushodayam on Google
Shruthi Nov 01, 2026 9:34 PM గుంటూరుGeneral
మున్సిపల్ ఎన్నికల్లో రిగ్గింగ్‌పై జగన్‌ ఆరోపణలు - Ushodayam
రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో భారీగా రిగ్గింగ్ జరిగిందని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ఆరోపించారు. పులివెందులలోని 80 పోలింగ్ కేంద్రాల్లో 70 చోట్ల తమ పార్టీ ఏజెంట్లను అనుమతించలేదన్నారు. ఓటర్లను బెదిరించి ఓటు వేయకుండా అడ్డుకున్నారని విమర్శించారు. కడప, అనంతపురం, తిరుపతి సహా పలు ప్రాంతాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. చంద్రబాబు పాలనలో ఎన్నికల వ్యవస్థ నిర్వీర్యమైందని విమర్శించారు.

Comments

G
Loading comments...