Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల ఆధిక్యం

Follow Ushodayam on Google
Harika Nov 03, 2026 10:38 AM అమరావతిGeneral
మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల ఆధిక్యం - Ushodayam
ఏపీలోని పలు కార్పొరేషన్లలో కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. గుంటూరులో కోవెలమూడి లక్ష్మీ అపర్ణ (టీడీపీ), ఏలూరులో రెడ్డి అప్పలనాయుడు (జనసేన) ముందంజలో ఉన్నారు. విశాఖలో ముక్కా శ్రావణి, విజయనగరంలో అవనపు భార్గవి, చిత్తూరులో కటారి హేమలత, తిరుపతిలో జేబీ శ్రీనివాస్ (టీడీపీ) ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

Comments

G
Loading comments...