Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మున్సిపల్ బరిలో అభ్యర్థుల వయసుపై చర్చ

Follow Ushodayam on Google
Anuroop Oct 27, 2026 12:24 PM మార్కాపురంGeneral
మున్సిపల్ బరిలో అభ్యర్థుల వయసుపై చర్చ - Ushodayam
ఉమ్మడి ప్రకాశంలో మున్సిపల్ ఎన్నికల సందడి నెలకొనడంతో వార్డుల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల వయసుపై చర్చ జరుగుతోంది. ఒంగోలు కార్పొరేషన్, చీమకుర్తి, అద్దంకి, గిద్దలూరు, మార్కాపురం మున్సిపాలిటీల్లో మధ్య వయస్కులే అధికంగా బరిలో ఉన్నట్లు తెలుస్తోంది. కొంతమంది అభ్యర్థులు తొలిసారి ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటుండగా, మరికొందరు అనుభవంతో మరోసారి అవకాశం ఇవ్వాలని కోరుతూ పోటీ చేస్తున్నారు.

Comments

G
Loading comments...