Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముంపునీటిలో ఆకివీడు అగ్రహారం శ్మశానం

Follow Ushodayam on Google
Anuroop Nov 06, 2026 1:37 PM పశ్చిమగోదావరి General
ముంపునీటిలో ఆకివీడు అగ్రహారం శ్మశానం - Ushodayam
ఆకివీడు నగర పంచాయతీ పరిధిలోని అగ్రహారం శ్మశానవాటికలోకి ముంపునీరు చేరింది. మురుసు తుఫాను కారణంగా వల్లకాడు బోదిలో నుంచి వచ్చిన నీటితో సమాధులు మునిగిపోయాయని స్థానికులు తెలిపారు. సుమారు 500 కుటుంబాలు నివసించే గ్రామంలో ఖనన కార్యక్రమాలు కూడా నీటిలోనే నిర్వహించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యపై పలుమార్లు ప్రభుత్వాలకు విన్నవించినా స్పందన లేదని వాపోయారు.

Comments

G
Loading comments...