Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముంపు ప్రాంతాల్లో జానకిరామ్ పర్యటన

Follow Ushodayam on Google
Anuroop Nov 04, 2026 4:08 PM పశ్చిమగోదావరి General
ముంపు ప్రాంతాల్లో జానకిరామ్ పర్యటన - Ushodayam
నరసాపురంలో తుఫాన్‌ కారణంగా నీట మునిగిన ప్రాంతాలను మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి జానకిరామ్, ఛైర్‌పర్సన్ శైలజ, కౌన్సిలర్ నాని స్థానికులతో కలిసి పరిశీలించారు. ముంపునకు గురైన వాటర్‌ వర్క్స్‌ను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. వరద నీటిని వెంటనే తొలగించాలని, పారిశుధ్య పనులు చేపట్టి సురక్షిత తాగునీరు అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రజల సమస్యలను త్వరగా పరిష్కరించాలని సూచించారు.

Comments

G
Loading comments...