Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముంబయిలో బాంబు బెదిరింపులు

Follow Ushodayam on Google
Shruthi Oct 24, 2026 7:12 AM జాతీయంGeneral
ముంబయిలో బాంబు బెదిరింపులు - Ushodayam
ముంబయిలో మేయర్ కార్యాలయం, నటుడు అమితాబ్ బచ్చన్ నివాసం, గాయకుడు దిల్జీత్ దోసాంఝ్ సంగీత కచేరీ వేదికపై దాడులు చేస్తామంటూ శుక్రవారం బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. దీంతో పోలీసులు అప్రమత్తమై భద్రతను కట్టుదిట్టం చేశారు. నవంబరు 27న జరగనున్న కచేరీని లక్ష్యంగా చేసుకుంటామని సందేశంలో పేర్కొన్నారు. మేయర్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించగా అనుమానాస్పద వస్తువులేవీ లభించలేదు.

Comments

G
Loading comments...