Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముళ్లపొదలతో కస్తూర్బా పాఠశాల దారిలో ఇక్కట్లు

Follow Ushodayam on Google
Kiran Oct 24, 2026 12:56 PM జోగులాంబ గద్వాల్ General
ముళ్లపొదలతో కస్తూర్బా పాఠశాల దారిలో ఇక్కట్లు - Ushodayam
కొత్త రాజోలిలో పెట్రోల్‌ పంప్‌ ఎదురుగా ఉన్న కస్తూర్బా పాఠశాలకు వెళ్లే దారి ముళ్లకంపలతో మూసుకుపోయింది. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్థులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రివేళల్లో విషకీటకాలతో ప్రమాదం పొంచి ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ముళ్లపొదలను తొలగించి, విద్యార్థులకు సురక్షిత మార్గం కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...