Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముల్కలపేట పరిసరాల్లో దట్టమైన పొగమంచు

Follow Ushodayam on Google
Kiran Oct 30, 2026 9:58 AM మంచిర్యాలGeneral
ముల్కలపేట పరిసరాల్లో దట్టమైన పొగమంచు - Ushodayam
వేమనపల్లి మండలం ముల్కలపేటతో పాటు చుట్టుపక్కల గ్రామాలను శుక్రవారం తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కమ్ముకుంది. దీంతో పరిసర ప్రాంతాలన్నీ తెల్లటి మంచు దుప్పటి కప్పుకున్నట్లు కనిపించాయి. రహదారులు, చెట్లు, పంట పొలాలు మంచు తెరల్లో కనుమరుగయ్యాయి. కొద్దిదూరంలో ఉన్న వస్తువులు సైతం కనిపించని పరిస్థితి నెలకొంది.

Comments

G
Loading comments...