Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ములకలచెరువులో ప్రశాంతంగా పోలింగ్ కొనసాగింపు

Follow Ushodayam on Google
Anuroop Nov 05, 2026 11:38 AM అన్నమయ్యGeneral
ములకలచెరువులో ప్రశాంతంగా పోలింగ్ కొనసాగింపు - Ushodayam
ములకలచెరువు మండలంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం ప్రశాంతంగా ప్రారంభమైంది. ఓటర్లు క్యూలైన్లలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. తనిఖీల అనంతరం ఓటర్లను పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

Comments

G
Loading comments...