Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముఖ్యమంత్రిని కలిసిన చిత్తూరు ఎమ్మెల్యే

Follow Ushodayam on Google
dineshkumar Sep 21, 2026 5:53 PM చిత్తూరుGeneral
ముఖ్యమంత్రిని కలిసిన చిత్తూరు ఎమ్మెల్యే  - Ushodayam
రెండు రోజుల పర్యటన నిమిత్తం చిత్తూరు జిల్లా కుప్పంకు విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ గారు స్వాగతం పలికారు. సోమవారం తుమ్మసి హెలిప్యాడ్ చేరుకున్న ముఖ్యమంత్రి ని.. ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ గారు, చిత్తూరు నియోజకవర్గ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.

Comments

G
Loading comments...