Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ముగిసిన చంద్రబాబు, పవన్ భేటీ

Follow Ushodayam on Google
Harika Oct 23, 2026 3:56 PM అమరావతిGeneral
ముగిసిన చంద్రబాబు, పవన్ భేటీ - Ushodayam
ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మధ్య దాదాపు అరగంటపాటు సాగిన సమావేశం ముగిసింది. పలుచోట్ల MPTC, ZPTC స్థానాలపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో సీట్ల సర్దుబాటుపై చర్చించారు. నామినేషన్లకు చివరి రోజు కావడంతో అవకాశం ఉన్నచోట మూడు పార్టీల ఆశావహులు నామినేషన్లు వేసినట్లు తెలుస్తోంది. ఉపసంహరణ గడువులోగా ఆశావహులను బుజ్జగించే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...