Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మస్క్ నిరాధార ఆరోపణలు.. కేంద్రం కొట్టివేత

Follow Ushodayam on Google
Harika Oct 08, 2026 11:40 AM జాతీయంGeneral
మస్క్ నిరాధార ఆరోపణలు.. కేంద్రం కొట్టివేత - Ushodayam
భారత్‌లో కొందరు తమను అడ్డుకుంటున్నారని ఎలాన్ మస్క్ చేసిన ఆరోపణలను కేంద్రం నిరాధారమని కొట్టివేసింది. అన్ని టెలికం సర్వీసులకు నిష్పక్షపాత వ్యవస్థ ఉందని స్పష్టం చేసింది. స్టార్‌లింక్, జియో, వన్‌వెబ్‌కు లైసెన్సులు ఇచ్చామని, స్పెక్ట్రమ్ కేటాయింపు, సెక్యూరిటీ అసెస్‌మెంట్ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపింది.

Comments

G
Loading comments...