Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మరుట్లలో బ్యాలెట్‌ బాక్స్‌ ధ్వంసం

Follow Ushodayam on Google
Sai Nath Nov 05, 2026 12:34 PM అనంతపురంGeneral
మరుట్లలో బ్యాలెట్‌ బాక్స్‌ ధ్వంసం - Ushodayam
అనంతపురం జిల్లా కూడేరు మండలం మరుట్లలోని రెండో కాలనీ పోలింగ్‌ కేంద్రంలో బ్యాలెట్‌ బాక్స్‌ను కొందరు వైకాపా నేతలు ధ్వంసం చేశారు. పోలింగ్‌ బూత్‌ నుంచి బాక్స్‌ను బయటకు విసిరేసి రాళ్లతో పగలగొట్టినట్లు సమాచారం. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపైనా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు గాయపడినట్లు సమాచారం.

Comments

G
Loading comments...