Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మృతదేహాన్ని కిలోమీటరు మోసిన కానిస్టేబుల్

Follow Ushodayam on Google
Kiran Oct 13, 2026 9:47 AM కర్నూలుGeneral
మృతదేహాన్ని కిలోమీటరు మోసిన కానిస్టేబుల్ - Ushodayam
కర్నూలు జిల్లా మంత్రాలయం సమీపంలో తుంగభద్ర నదిలో నుంచి మహిళ మృతదేహాన్ని వెలికితీసిన కానిస్టేబుల్ రంగస్వామి మానవత్వం చాటుకున్నారు. రాళ్లు, రప్పలున్న మార్గంలోనూ దాదాపు కిలోమీటరు దూరం మృతదేహాన్ని భుజాలపై మోసి ఒడ్డుకు చేర్చారు. మృతురాలిని కర్ణాటకకు చెందిన జయశీల (41)గా గుర్తించారు. ఆమె నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక సమాచారం.

Comments

G
Loading comments...