Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మర్రిపల్లిలో విద్యుత్ కోతలపై రైతుల నిరసన

Follow Ushodayam on Google
Kiran Oct 13, 2026 11:51 AM రాజన్న సిరిసిల్లGeneral
మర్రిపల్లిలో విద్యుత్ కోతలపై రైతుల నిరసన - Ushodayam
వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లిలో విద్యుత్ కోతలకు నిరసనగా రైతులు మంగళవారం సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. తరచూ విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పంటలకు నీరందక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ సరఫరాలో అంతరాయంపై సిబ్బందిని నిలదీశారు. కోతలు లేకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...