Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మరోసారి బ్యాంకుల దేశవ్యాప్త సమ్మె

Follow Ushodayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 20, 2026 4:22 PM విశాఖపట్నంGeneral
మరోసారి బ్యాంకుల దేశవ్యాప్త సమ్మె - Ushodayam
ఈనెల 28 నుంచి 30 వరకు మూడు రోజులపాటు యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ సమ్మె.ఐదు రోజుల బ్యాంకింగ్ విధానం అమలు సహా.. పలు సమస్యలను పరిష్కరించాలని UFBU డిమాండ్. సమ్మె నేపథ్యంలో ఖాతాదారులకు బ్యాంకులు అడ్వైజరి. ఖాతాదారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచన.

Comments

G
Loading comments...