Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మరిపెడలో జర్నలిస్టుల ఇళ్లకు కొలతలు పూర్తి

Follow Ushodayam on Google
Kiran Nov 03, 2026 10:26 AM మహబూబాబాద్ General
మరిపెడలో జర్నలిస్టుల ఇళ్లకు కొలతలు పూర్తి - Ushodayam
మరిపెడలో జర్నలిస్టుల డబుల్ బెడ్రూం ఇళ్లకు మిషన్ భగీరథ నీటి సరఫరా కల్పించేందుకు అమృత్ 2.0 కాంట్రాక్టర్ ఇంజినీర్ ప్రేమ్‌చంద్ ఇళ్లను సందర్శించి కొలతలు తీసుకున్నారు. కాంట్రాక్టర్ నారెడ్డి సుదర్శన్‌రెడ్డి ఆదేశాలు, మున్సిపల్ ఇంజినీర్ల సూచనల మేరకు త్వరలో పనులు ప్రారంభించనున్నారు. ఛైర్‌పర్సన్ ప్రగతి శ్రీపాల్‌రెడ్డి, కమిషనర్ నరేష్‌రెడ్డి చొరవతో కాలనీలో ముళ్లపొదలు తొలగించి చదును చేశారు.

Comments

G
Loading comments...